KKR vs PBKS: వర్షంతో నిలిచిన మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న KKR, PBKS మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా, వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (8), రఘువంశీ (7) ఉన్నారు. అయితే, వర్షం పడే అవకాశం ఉందని తెలిసి కూడా, టాస్ గెలిచిన రహానే బ్యాటింగ్ ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.