తెలంగాణ కుల గణన సర్వే దేశానికే ఆదర్శం: Dy.CM భట్టి

తెలంగాణ కుల గణన సర్వే దేశానికే ఆదర్శం: Dy.CM భట్టి

KMM: తెలంగాణ చేపట్టిన కులగణన సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. BCల రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామని బుధవారం ఢిల్లీలో జరిగిన BC ధర్నాలో వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రం తన పనిని పూర్తి చేసిందని ఇక కేంద్రం పనే మిగిలి ఉందని తెలిపారు. BC రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు.