VIDEO: చెరువు తూము లీకేజీతో గ్రామంలోకి వరద నీరు

MLG: మంగపేట మండలం మల్లూరులోని అత్తచెరువు తూముకు లీకేజీ పడింది. లీకేజి వల్ల గ్రామంలోకి మోకాళ్ళ లోతుకి నీరు చేరింది. ఇళ్ళలోకి నీరు రావడంతో ఇంట్లోని నిత్యవసర సరుకులు పూర్తిగా తడిసి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అదికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని బుధవారం గ్రామస్తులు వేడుకుంటున్నారు.