మద్యం కేసు నిందితుడు అనుమానాస్పద మృతి

KDP: బద్వేలు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ఎదుట మద్యం అక్రమ రవాణా కేసులో నిందితుడైన వాకమళ్ల వెంకటసుబ్బయ్య (33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించిన వెంకటసుబ్బయ్య, విచారణ అనంతరం ఇంటికి వెళ్తుండగా స్టేషన్ ఎదురుగా కుప్పకూలిపోయాడు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.