VIDEO: గెలుపు ఓటములు సహజం: సండ్ర

KMM: సత్తుపల్లి పట్టణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సహజమని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను అన్నారు. నాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు.