త్రాగునీరు వృధా.. పట్టించుకునే వారే లేరా?

SKLM: మండల కేంద్రం సారవకోట పురవీధుల్లో అందించే త్రాగునీరు నిత్యము వృధా అవుతున్న పట్టించుకునే వారు లేరని స్థానికులు వాపోతున్నారు. చుక్క నీటి కోసం ఎన్నో ఇక్కట్లు పడుతున్నఇలా త్రాగునీరు ఒక కులాయి ద్వారా ఇంత వృధా అవుతుంటే గ్రామంలో ఇలా ఎన్ని కులాయిల ద్వారా ఎంత నీరు వృధా అవుతుందోనని విమర్శలు వినిపిస్తున్నాయి.