రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ప్రకాశం: చీరాల మండలం వాడరేవు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలయ్యాయి. స్దానికులు చీరాల అసుపత్రికి తరలించారు. పత్తిపాడు మండలానికి చెందిన వేణు (22) వాడరేవు బీచ్ కి వచ్చి తిరిగి స్వగ్రామంకు వెళ్ళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.