'మత్స్యకారులకు రూ.5 లక్షలు రుణం ఇవ్వాలి'

'మత్స్యకారులకు రూ.5 లక్షలు రుణం ఇవ్వాలి'

MNCL: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో రూ.5 లక్షలు రుణం ఇవ్వాలని వాడబలిజ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎర్రోళ్ల మల్లయ్య, అధ్యక్షుడు బోడెంకి మహేష్ కోరారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు ఫించన్ ఇవ్వాలని కోరారు.