సింహాచలంలో పోటెత్తుతున్న జలధారలు
విశాఖ: తుఫాను వలన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింహగిరిపై ప్రకృతి జలధారాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. కొండవాలునుండి మెట్ల మార్గంలో ప్రవహిస్తున్న నీటి ప్రవహం కనువిందు చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మెట్ల మార్గంలో జలపాతాలు మాదిరిగా పొంగిపోర్లుతోంది.