పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మెదక్ పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 8వ వార్డు రాంనగర్ కాలనీలో రూ.30లక్షల నిధులతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అదే వార్డులో రూ.27లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.