బక్రీద్‌కు ఉదయగిరి అధికారులు సూచనలు ఇవే..!

బక్రీద్‌కు ఉదయగిరి అధికారులు సూచనలు ఇవే..!

NLR: ఉదయగిరి పరిధిలో ఈ నెల 7న బక్రీద్ జరగనుంది. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీస్ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. MRO కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీఆర్వోల సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. ఎక్కడైనా గోవధ జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. గోవధ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.