అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

MNCL: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.