ఇవాళ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణ

ఇవాళ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణ

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఓ నిర్ణయానికి రానుంది. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ఇవాళ జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.