VIDEO: బస్ షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

VIDEO: బస్ షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

CTR: పుంగనూరులో సరైన బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలో తలదాచుకునేందుకు స్థలం లేక రోడ్ల మీద నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. గురువారం సాయంత్రం పుంగమ్మ కట్టపై పరిస్థితి ఇది.