ముమ్మరంగా కోటి సంతకాల సేకరణ

ముమ్మరంగా కోటి సంతకాల సేకరణ

అన్నమయ్య: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుర్రంకొండలో వైసీపీ మండల కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. నాయకులు మునీర్, మురాష, గణేష్, తదితరులు పాల్గొన్నారు.