సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణం 29వ వార్డు అయ్యప్ప నగర్‌లో రూ.30 లక్షల వ్యయంతో 300 మీటర్ల మేర నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.