2 కేజీల వెండి కవచం గణనాథుడికి బహుకరణ

2 కేజీల వెండి కవచం గణనాథుడికి బహుకరణ

E.G: గోకవరంలో విజ్ఞేశ్వర ఆలయానికి భక్తుల మల్లికార్జున రావు దంపతులు గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారికి 2 కేజీల వెండి కవచం బహుకరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి వెండి కవచాన్ని అలంకరించారు. అనంతరం మల్లికార్జున దంపతులు స్వామివారికి చిరు కానుకగా చవితి రోజున బహుకరించామని తెలిపారు.