ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించగా.. దాదాపు 27 మంది మృతి చెందారు. మరో 956 మంది గాయపడ్డారు.