VIDEO: సీఎంను కలిసిన TLMAL ఎండీ

VIDEO: సీఎంను కలిసిన TLMAL ఎండీ

HYD: టాటా లార్హీడ్ మార్టిన్ (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్ సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్‌లో C130J సూపర్ హెర్క్యులస్ అసెంబ్లీ లైన్ ఏర్పాటుతో పాటు, F-16 వింగ్స్ ఉత్పత్తికి TASLతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, రక్షణ రంగ విస్తరణకు ఈ సంస్థ ఆసక్తి చూపడం విశేషం.