కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి సత్యసాయి జయంతి

కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి సత్యసాయి జయంతి

NRML: ఆదివారం కలెక్టర్‌లో పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, సేవా సమితి సభ్యులు సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి తమ భక్తిని చాటారు .సత్యసాయి సమాజానికి ఎన్నో విలువైన సేవలు చేశారని కొనియాడారు. పేదలకు విద్య, వైద్యం, త్రాగునీరు వంటి సేవలను అందించారని ఆర్డీవో వివరించారు.