80 సీట్లకు 5,648 మంది పోటీ
WGL: నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో శనివారం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే పరీక్షకు 28కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించారు. 5,648 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, మొత్తం 80 సీట్లు ఉన్నాయి.