సిర్పూర్ ఉపాధ్యాయునికి సేవాభారతి పురస్కారం

సిర్పూర్ ఉపాధ్యాయునికి సేవాభారతి పురస్కారం

NZB: సిర్పూర్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు సేవా భారతి 2025 పురస్కారం శుక్రవారం జిల్లా పోలిస్ కమిషనర్ సాయిచైతన్య చేతుల మీదుగా అందుకున్నారు. సిరిపూర్ పాఠశాలల్లో విద్యా బోధనతో పాటుగా అనేక సామాజిక సేవాసంస్థలతో కలిగి ఉండి వారిచేత పాఠశాలకు ఎన్నో నిధులను తీసుకువస్తూ సామాజిక సేవలో ఈ అవార్డు లభించింది.