VIDEO: డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ బజార్ పొట్టి శ్రీరాములు రోడ్డు మార్గంలో ఉన్న డ్రైనేజీ కాలువలలో చెత్తాచెదారంతో పేరుకుపోయింది. దీనివలన వర్షపు సమయంలో వర్షపు నీరు మొత్తం రోడ్లపై చేరుతుంది. చెత్తతో దుర్వాసన రావడంతో ప్రజల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను చెత్తాచెదారం తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.