జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగిన చివరి రోజు ప్రచారం
KNR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున బోరబండ ప్రాంతంలో ప్రచారం బోరబండ అబ్జర్ ర్వర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో జోరుగా సాగింది. మస్జీద్‌ల వద్ద చాపల మార్కెట్, మంగళి షాప్, ఫ్రూట్ షాప్ మొచి చెప్పులు కుట్టే షాప్ మొదలగు వారి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలన్నారు.