'రాబోయే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలి'

MBNR: రాబోయే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నేడు హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ విజయేందిర బోయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ తమ స్థానాల్లో పనిచేయాలని ఆదేశించారు.