క్రికెటర్ జేబులో నుంచి పడిపోయిన ఫోన్

క్రికెటర్ జేబులో నుంచి పడిపోయిన ఫోన్

ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్లూసెష్టర్‌షైర్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో లాంకషైర్ బ్యాటర్ టామ్ బెయిలీ జేబులో నుంచి సెల్‌ఫోన్ కింద పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదంతా ఇల్లీగల్ అని.. అంపైర్లు ఏం చేస్తున్నారు? అసలు ఫోన్‌ను ఎలా అనుమతిస్తారు? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.