రైతులపై టోకెన్లను విసిరివేసిన ఫెర్టిలైజర్ యజమాని

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఫర్టిలైజర్ షాప్స్ ముందు శనివారం యూరియా బస్తా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. టోకెన్ కోసం ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది దీంతో షాప్ యజమాని టోకెన్లు ఇవ్వకుండా రైతుల మీద విసిరేశాడు. దీంతో రైతులు ఫర్టిలైజర్ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.