టీమిండియా తీరు మారదా?

టీమిండియా తీరు మారదా?

ఒకప్పుడు స్పిన్‌తో ప్రత్యర్థులను వణికించిన టీమిండియా కోల్‌కతా పిచ్‌పై చతికిలపడింది. గతేడాది కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ తర్వాత స్పిన్ బౌలింగ్‌లో తడబడుతోంది. సౌతాఫ్రికాపై 2 ఇన్నింగ్సుల్లోనూ 160 రన్స్ దాటలేకపోయింది. సీనియర్ల గైర్హాజరీ వేళ స్పిన్ బౌలింగ్‌లో యువ బ్యాటర్ల నైపుణ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కోచ్ గంభీర్ దృష్టి పెట్టాల్సి ఉంది.