ముదిగొండలో యూరియా కొరత లేదు: AO

ముదిగొండలో యూరియా కొరత లేదు: AO

KMM: ముదిగొండ మండలంలో యూరియా కొరత లేదని మండల AO సరిత తెలిపారు. ముదిగొండ,మేడేపల్లి సొసైటీ, ఇతర ప్రైవేట్ డీలర్ల వద్ద అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 830 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, 790 మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగించడం జరిగిందని చెప్పారు. ఇంకా 40 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.