ఒంటిమిట్టలో టీటీడీ అందిస్తున్న ప్రసాదాల మెనూ

ఒంటిమిట్టలో టీటీడీ అందిస్తున్న ప్రసాదాల మెనూ

KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరుగుతున్న కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు గ్యాలరీలో టీటీడీ ప్రసాదాన్ని అందిస్తోంది. ఈ పెద్ద బ్యాగ్‌లో పులిహోర, స్వీట్ పొంగలి, మజా ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్, అరటి పండు, బిస్కెట్ ప్యాకెట్, మిక్చర్‌లను వేరువేరుగా అందిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల వద్దకు స్వయంగా వెళ్లి సేవకులు బ్యాగ్‌లను అందిస్తున్నారు.