VIDEO: TPCC అధ్యక్షుడికి KTR కౌంటర్
HYD: తెలంగాణ ఉద్యమంలో మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఉన్నారని TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు మాజీ మంత్రి KTR కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రాణం ముఖ్యం.. దీక్ష విరమించండి అని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులే చెప్పారన్నారు. KCR దీక్షను దొంగ దీక్ష అని చెప్పడానికి సంస్కారం ఉందా అని ప్రశ్నించారు.