కుక్కల దాడిలో.. గొర్రెలు మృతి

కుక్కల దాడిలో.. గొర్రెలు మృతి

ASR: వరరామచంద్రపురం మండలం గొల్లగూడెం గ్రామంలో వీధి కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు మృతి చెందడంతో రైతు లక్ష్మణరావు ఆర్థికంగా నష్టపోయానని లబోదిబోమంటున్నాడు. వీధి కుక్కలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని బాధితుడు కోరుతున్నారు.