పరకాల ఎమ్మెల్యే నేటి కార్యక్రమాలు రద్దు
HNK: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఈరోజు (శనివారం) కార్యక్రమాలు రద్దు అయినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాలు రద్దు అయ్యాయని పేర్కొన్నారు. కావున నియోజకవర్గ పరిధిలోని అధికారులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విషయాన్ని గమనించాలని సూచించారు.