ఉట్నూర్‌లో మెగా జాబ్ మేళా

ADB: ఉట్నూర్‌లో TPCC ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 50 కంపెనీల్లో వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని సుగుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు.