అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ గుమ్మఘట్టం మండలంలో అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
✦ ఆత్మకూర్‌లో సర్పంచ్‌ల పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
✦ జిల్లాలో సంతల ద్వారా రూ.4.50లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి
✦ పెన్నానది అక్రమణ ఆరోపణలపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి