VIDEO: వినుకొండలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

VIDEO: వినుకొండలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

GNTR: వినుకొండ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.