సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్థానం ఇదే.!

సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్థానం ఇదే.!

MBNR: CPI సీనియర్ నేత, మాజీ MP సురవరం సుధాకర్ రెడ్డి(83) శుక్రవారం HYDలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈయన 1942 మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో జన్మించారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నుంచి ఎన్నికై, 2012-19 మధ్య CPI జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. BA, LLB పట్టాలు ఉస్మానియా నుంచి సంపాదించారు.