యుద్ధంపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు

యుద్ధంపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం ముగిసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం పలు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే మధ్యప్రాచ్చంలో శాంతి పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం డీ-ఎస్కలేషన్‌ పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.