ఎమ్మెల్యే చొరవతో మొదలైన బోర్లు తవ్వకం

ఎమ్మెల్యే చొరవతో మొదలైన బోర్లు తవ్వకం

SKLM: పాతపట్నంలోని శాంతి నగర్ కాలనీ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే గోవిందరావుకు తెలిపారు. MLA తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల్లో బోర్లు తవ్వించాలని అధికారులను  ఆదేశించారు. ఈ మేరకు బుధవారం టీడీపీ టౌన్ అధ్యక్షుడు సతీష్, అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు.