నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులు శ్వీకరణ

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులు శ్వీకరణ

PPM: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికీ ఈ పథకం కింద ప్రభుత్వం 15వేలు ఆర్ధిక సాయం అందజేయనుందని, ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని మంగళవారం కలెక్టర్ తెలిపారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ అర్హులు