82 ఎకరాల భూముల ఆక్రమణ గుర్తించాం: కలెక్టర్

82 ఎకరాల భూముల ఆక్రమణ గుర్తించాం: కలెక్టర్

NRML: గత ఆరు నెలలుగా జిల్లాలోని వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న ఆక్రమణల గుర్తింపు ప్రక్రియలో 82 ఎకరాల భూములు వెలుగులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ గ్రామీణ మండలంలో 35.03 ఎకరాలు, భైంసా మండలంలో 18.31 ఎకరాలు, నర్సాపూర్(జి) మండలంలో 16 ఎకరాలు, లోకేశ్వరం మండలంలో 12.25 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.