అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం

అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం

అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌కు 15 పాయింట్లను అమెరికా ప్రతిపాదించింది. అగ్రరాగ్యం ప్రతిపాదనలు ఆమోద్యయోగ్యంగా లేవని ఇరాన్ పేర్కొంది. అమెరికా ఒకవైపు చర్యలు అంటూనే ఇరాన్ సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోందని మండిపడింది. అమెరికా సైనికుల కదలికలను నిశితంగా గమనిస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాకర్ ఖలీబాఫ్ స్పష్టం చేశారు.