నేడు పాలేటి గంగమ్మ తిరుణాళ్లు

నేడు పాలేటి గంగమ్మ తిరుణాళ్లు

KDP: కమలాపురం మండలం చదిపిరాళ్ల - గొల్లపల్లి సమీపంలోని పాలేటి గంగమ్మ తిరుణాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ శుక్రవారం ఉదయం అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజల అనంతరం పాల పండ్ల ఎద్దులతో బండలాగుడు పోటీలు జరుగుతాయని వారు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.