తవ్వకాలపై డ్రోన్ సర్వే.. రూ.150 కోట్ల నష్టం!
MDCL: రాజేంద్రనగర్, మానసహిల్స్, జవహర్‌నగర్‌లో డ్రోన్ సర్వే చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. క్వారీలోని ఖనిజాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మార్కెటు తరలించినట్లు LiDAR డ్రోన్ సర్వే చెబుతోంది. GOVTకి రావాల్సిన సీనియరేజ్ ఫీజు, పర్యావరణ TAX కలిపి రూ.150 కోట్ల వరకు లాస్ అయ్యింది. అదనంగా 40-50 అడుగుల లోతుకు వెళ్లినట్లు తేలింది.