VIDEO: 'IKP సెంటర్ లేక రైతులకు ఇబ్బంది'

VIDEO: 'IKP సెంటర్ లేక రైతులకు ఇబ్బంది'

MNCL: కన్నెపల్లి మండలంలో IKP సెంటర్ లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి కోతలు పూర్తయి 20 రోజులు గడిచినా అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. దీంతో పంట అమ్ముడవక కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట అమ్ముకుంటే సరైన ధర రావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.