సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

KKD: ఈనెల 23న పెద్దాపురం నియోజవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా బుధవారం పరిశీలించి, పెద్దాపురంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, అధికారులు పాల్గొన్నారు.