చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి: సీఐ

చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి: సీఐ

BDK: బాల, బాలికలంతా చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఈఆర్ క్లబ్‌లో SGFఅండర్ 14,17 బాల బాలికల రెజ్లింగ్ జట్టు ఎంపికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాలలోని పలు పాఠశాలలకు చెందిన 100మంది రెజ్లింగ్ క్రీడాకారులు బుధవారం పాల్గొన్నారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ పోటీలు ప్రారంభించారు.