జిల్లాకు 15,769 యూరియా బస్తాలు వచ్చాయ్..!

జిల్లాకు 15,769 యూరియా బస్తాలు వచ్చాయ్..!

RR జిల్లాలోని రైతన్నలకు వ్యవసాయ శాఖ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యూరియా స్టాక్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,769 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఫర్టిలైజర్ ఆప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. వివిధ దుకాణాలలో వీటిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు.