ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్దన్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్దన్

ప్రకాశం: ఒంగోలు నగరంలోని పివిఆర్ హైస్కూల్ ప్రాంగణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.