పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా CMRF
BDK: అల్లపల్లి మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన పాయం లోకేష్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కును పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం శుభ పరిణామం అన్నారు.